tag:blogger.com,1999:blog-12940988419821529742024-03-09T06:05:39.805+05:30తెలుగు వ్యాకరణంసులభ భాషలో తెలుగు వ్యాకరణం శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-1294098841982152974.post-27643518645036594542015-01-15T12:33:00.001+05:302015-01-15T12:35:57.541+05:3011. ద్రుతప్రకృతులూ కళలూ అంటే ఏమిటీ?
నకారంబు ద్రుతంబు (బాల. సంజ్ఞా. 11)
ద్రుతం అన్న పదానికి అర్థం జారిపోయే స్వభావం కలదీ అని అర్థం. వ్యాకరణశాస్త్రజ్ఞులు ఈ ముక్కను తీసికెళ్ళి కొన్ని మాటల చివరన ఉండే, తరచూ జారిపోతూ ఉండే. న కారానికి తగిలించారు. ఏ మాట చివరన ఉన్న న కారం జారిపోయినా అర్థం చెడదో అటువంటి నకారం ద్రుతం అని పిలవబడుతుంది.
తెలుగులో పేను అని ఒక మాట ఉంది. పేను అంటే తెలుసు కదా, తలమీదకెక్కి తెగకుడుతుంది, ముఖ్యంగా పాపం ఆడవాళ్ళను. ఈ శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com8tag:blogger.com,1999:blog-1294098841982152974.post-4802305802386292832014-12-17T22:50:00.000+05:302014-12-18T11:45:28.358+05:309. కారాలూ రేఫలూ.[ బహుజనపల్లివారి ప్రౌఢవ్యాకరణం సంజ్ఞాపరిఛ్ఛేదం. సూత్రం - 2 , సూత్రం - 3 ]
నిర్దేశ విధానోఛ్ఛారణంబులం దఱచుగ 'అ' వర్ణాదులు కార ప్రత్యయాంతములును, 'ర' వర్ణ మిఫప్రత్యయాంతము నగు
[ప్రౌఢ. సం. 2]
ఉ. అకారమునకు ఉకారము వచ్చును, కకారమునకు గకారము వచ్చును. లకారమునకు రేఫము వచ్చును. మొదలైనవి. అకారము, ఇకారము, ఉకారము, ఱకారము, రేఫము మొదలైనవి తఱచుగ ననుటచేఁ గేవల ముఛ్ఛారణమునం దీవిధి శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1294098841982152974.post-8218158190889102342014-12-14T12:22:00.001+05:302014-12-14T12:22:19.138+05:308. వర్ణాలంటే అక్షరాలేనా, బేధం ఏమన్నా ఉందా?
వర్ణాలూ అక్షరాలూ ఒకటేనా వేరువేరా అన్నది చాలా ఉచితమైన ప్రశ్న.
ఇప్పటికే శ్రీ జై గొట్టిముక్కల వారు అడిగారు కూడా వర్ణాలు అక్షరాలూ ఒకటేనా? కాకపొతే తేడా కాస్త విపులంగా చెప్పగలరా? అని. దానికి నేను సమాధానం చెప్పటం జరిగింది.
కాని ఈ ప్రశ్నోత్తరాలు రెండూ ఒక టపాకు వ్యాఖ్యలుగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాటిని గమనించకపోయే అవకాశం కూడా ఉంది. ఐనా నిజానికి వ్యాఖ్యలను చూసి బ్లాగు టపాల శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com3tag:blogger.com,1999:blog-1294098841982152974.post-81736208408000988562014-12-12T14:42:00.000+05:302014-12-17T21:58:01.308+05:307. తాలవ్య దంత్య చజ లను గురించి మరికొన్ని విషయాలు.[పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం. సూత్రం - 8, సూత్రం - 9, సూత్రం - 10 ]
ఇ ఈ ఎ ఏలం గూడిన చజలు తాలవ్యంబులు (8)
చిలుక, చీమ, చెవి, చెలి, చేమ, జిల, జీడి, జెఱ్ఱి, జేజె
చ జ గుణింతాలతో ఉన్న మాటల్లో అ చ జ లకు ఇ,ఈ లేదా ఎ,ఏ గుణింతం ఉంటే ఆ చ జ లు తాలవ్యాలే కాని దంతవ్యాలు (ౘ, ౙ) కావు అన్నది భావం. చిన్నయసూరిగారు చ వర్ణానికి ఇక్కడ ఉదాహరణలుగా చి- చిలుక, చీ- చీమ, చె - శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com3tag:blogger.com,1999:blog-1294098841982152974.post-20553858301782140692014-12-10T20:35:00.000+05:302014-12-12T08:13:33.079+05:306. పరుషాలూ సరళాలూ స్థిరాలూ అని హల్లులు మూడు రకాలు. [పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం. సూత్రం - 4, సూత్రం - 6, సూత్రం - 7 ]
క చ ట త ప లు పరుషంబులని గ జ డ ద బ లు సరళంబులని చెప్పంబడు
హల్లులలో క చ ట త ప లని పరుషాలు అంటారు.
హల్లులలో గ జ డ ద బ లని సరళాలు అంటారు.
కచటతపః పరుషాఖ్యాః గజడదబాస్తు సరళాః అని ఆంధ్రశబ్ద చింతామణి.
కచటతపలను ఉఛ్ఛరించటంలోనూ గజడదబలను ఉఛ్ఛరించటంలోనూ ఉన్న శబ్దమార్దవ బేధాన్ని శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com7tag:blogger.com,1999:blog-1294098841982152974.post-14712565767996705132014-12-09T09:29:00.001+05:302014-12-09T10:36:46.939+05:305. ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి.
[ప్రౌఢవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం సూత్రం - 1]
ఆంధ్రభాషకు వర్ణంబు లేఁబదియైదు.
ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి.
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ అః క ఖ గ ఘ ఙ చ ౘ ఛ జ ౙ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ
పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం ఆవిర్భవించిన తరువాత బహుజనపల్లి సీతారామాచార్యులుగారు ప్రౌఢవ్యాకరణం అని మరొక వ్యాకరణగ్రంథం వ్రాసారు. బాల వ్యాకరణంలో కొన్ని విషయాలలో అసమగ్రతశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com5tag:blogger.com,1999:blog-1294098841982152974.post-13080624801716428342014-12-08T11:22:00.001+05:302014-12-08T11:24:52.355+05:304. తెలుగులో ప్రవేశించిన సంస్కృతవర్ణాలు.
[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం. సూత్రం - 4 ]
ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ ఙ ఞ శ ష లు సంస్కృత సమంబులను గూడి తెలుగుఁన వ్యవహరింపంబడు
సంస్కృతంలోని ఋ ౠ ఌ ౡ అనే అచ్చులూ, విసర్గ, ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ అనే మహాప్రాణాలు అనే హల్లులూ, శ ష అనే ఊష్మాలూ తెలుగులో సంస్కృతపదాల వ్యవహారం ఏర్పడటం కారణంగా అదనంగా వచ్చిచేరాయి. ఇలా తెలుగులోనికి శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com3tag:blogger.com,1999:blog-1294098841982152974.post-37030138359769088882014-12-06T12:49:00.001+05:302014-12-07T08:59:53.827+05:303. తెలుగు భాషకు 36 వర్ణాలు.[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం. సూత్రం -3 ]
తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు
తెలుగుభాషకు వర్ణములు 36.
ఇంతవరకూ మనం సంస్కృత వర్ణమాలనీ, ప్రాకృత వర్ణమాలనీ చూసాం. ఈ క్రింద ఇచ్చిన పట్టికల్లో తెలుగు వర్ణమాలను చూడండి. తెలుగు వర్ణమాల అంటే ఇక్కడ అచ్చతెలుగు వర్ణమాల అని అర్థం చేసుకోవాలి.
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్నికొన్ని ఆపరెటింగ్ సిస్టమ్స్ వాడే వారికి ఈ శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com15tag:blogger.com,1999:blog-1294098841982152974.post-12589036994072207462014-12-06T10:35:00.003+05:302014-12-06T12:00:19.886+05:302. ప్రాకృత భాషకు 40 వర్ణాలు[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం. సూత్రం -2 ]
ప్రాకృతమునకు వర్ణములు నలుబది.
ప్రాకృత భాషకి 40 వర్ణాలు
సంస్కృతభాషలో ఉన్న వర్ణాలు కొన్ని ప్రాకృత భాషలో లేవు.
సంస్కృతవర్ణమాలలో ఉండి ప్రాకృతంలోని వంటి అక్షరాలను నల్లగా కాక పటవర్ణాని దగ్గరలో క్రింద పట్టీల్లో ఋ లాగా చూపాను.
ప్రాకృతభాష వర్ణమాలను క్రింద ఇచ్చిన పట్టికలలో చూడండి.
అఆఇఈఉఊఋౠ
ఌౡఏఐఓఔఅంఅః
కఖగఘఙశ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1294098841982152974.post-23953824300190066642014-12-04T13:55:00.001+05:302014-12-06T12:14:11.074+05:301. సంస్కృత భాషకు 50 వర్ణాలు.
చిన్నయసూరిగారి బాలవ్యాకరణం సంజ్ఞా పరిఛ్ఛేదం సూత్రం - 1
గమనిక.
సంజ్ఞాపరిఛ్ఛేదం అంటే సాంకేతిక విషయాలకు సంబంధించిన విభాగం (chapter) అని
అర్థం. అన్ని శాస్త్రాల్లాగే వ్యాకరణశాస్త్రానికీ దాని సంబంధించిన పరిభాష
(terminology) ఉంది.
సంస్కృతమునకు వర్ణంబు లేఁబది
సంస్కృతభాషలో ఉన్న అక్షరాల సంఖ్య 50.
వీటిని ఇలా బొమ్మల్లో చూదాం.
అఆఇఈఉఊఋౠ
ఌౡఏఐఓఔఅంఅః
కఖగఘఙ
చఛజఝఞ
శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com21tag:blogger.com,1999:blog-1294098841982152974.post-72949827096642741592014-12-04T08:40:00.000+05:302014-12-04T09:10:11.790+05:30వ్యావహారికభాషలో తెలుగు వ్యాకరణం
నా మాతృభాష తెలుగు.
అసలు మాతృభాష అంటే ఏమిటీ? ఒక భాషను మాతృభాష అనే ఎందుకు ఎంచుకోవాలీ? అలా
ఎంచుకుందుకు తగిన ప్రాతిపదికలు ఏమిటీ? ఎంపికలో స్వేఛ్ఛ ఉంటుందా? మాతృభాష
అనే ఎందుకు అనాలీ, పితృభాష అని ఎందుకు అనకూడదూ? ఒక భాషను మాతృభాష అని అంటే
అది ఇతరభాషల పట్ల ద్వేషాన్నో, వైమనస్యాన్నో అంతంత పెద్ద మాట లెందుకూ
అనుకుంటే, చులకనభావాన్నో కలిగి ఉండటం కాదా? ఒక భాష మాతృభాష ఐతే ఏమొచ్చె ఏ
భాష ఐనా అదొక పనిముట్టే కదా శ్యామలీయంhttp://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com4